Nara Rohith : నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ అయింది. కానీ రోహిత్ తండ్రి చనిపోవడంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు తమ పెళ్లికి అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోవడంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రోహిత్ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను…
Nithin : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ వశిష్ట తండ్రి నిర్మాత సత్యనారాయణరెడ్డి. ఈయన గతంలో ఢీ, బన్నీ, భగీరథ లాంటి సినిమాలు తీశారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా కొడుకు వశిష్టకు డైరెక్షన్ అంటే ఇష్టమని నితిన్ తో సినిమా చేద్దాం అన్నాను. ఓ ప్రొడ్యూసర్ ను కూడా నేను సెట్ చేసుకున్నా. ఆ ప్రొడ్యూసర్ తో నితిన్ కు…