Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాల రూమర్లు వినిపించాయి. చివరకు షైన్ టామ్ చాకోను తీసుకున్నారనే ప్రచారం అయితే ఉంది. ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లో తీస్తున్నారంట. అలాగే మాస్…