ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో కొరటాల సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నానిడనే విషయం ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరికీ క్లియర్ కట్ గా అర్ధం అయ్యి ఉంటుంది. ఇప్పటికే రెండు, మూడు యాక్షన్ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న దేవర సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్…