దసరాతో టాలీవుడ్‌కు దొరికిన విలన్ షైన్ టామ్ చాకో. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన షైన్.. తన యాక్టింగ్‌తో తమిళ తంబీలను, టీఎఫ్ఐ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. తెలుగులో రంగబలి, దేవర, ఢాకూ మహారాజ్, రీసెంట్లీ రాబిన్ హుడ్‌తో పలకరించాడు. తెరపై మస్త్ షేడ్స్ చూపించే ఈ మాలీవుడ్ యాక్టర్.. సినిమాకు ఏ మాత్రం ప్లస్ కానీ.. తన కెరీర్‌కు యూజ్ కానీ క్యారెక్టర్స్ ఎంచుకుని తనకున్న రెప్యుటేషన్ తగ్గించుకుంటున్నాడు. అందుకు ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చి జీ. బీ.…