మలయాళ నటుడు, ఈ మధ్యకాలంలో పలు సౌత్ సినిమాల్లో నటిస్తున్న షైన్ టామ్ చాకో, డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనిపై మలయాళ నటి విన్సీ, మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’కి ఫిర్యాదు చేసింది. షూటింగ్ సెట్‌లోనే డ్రగ్స్ తీసుకుని తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ నేపథ్యంలో అతని వద్ద డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసేందుకు వెళ్లిన పోలీసులను మాస్క్ కొట్టి షైన్ తప్పించుకున్నాడు. Shine Tom Chacko…