మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేశారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి తన సైన్ స్క్రీన్స్ బ్యానర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ శిల్పకళా…
Mana Shankar Varaprasad Garu: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తుంది. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘మెగా’ మేనియా కనిపిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. READ ALSO: Pawan…