సోషల్ మీడియా వచ్చాక జనాల్లో, సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీ కపుల్స్ పోస్టులు పెడితే వారు కలిసి ఉన్నట్లు.. జంటగా కాకుండా ఒక్కరే కనిపించిన, కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు మొదలెడుతున్నారు. అంతేకాదు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు ఉంటే.. ఒకరి పోస్ట్ కు ఒకరు రియాక్ట్ అవ్వకపోయినా.. వారి సినిమాను సపోర్ట్ చేయకపోయినా వారి మధ్య విభేదాలు ఉన్నాయని డిసైడ్ చేసేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. అందుకే…