శిల్పా అరెస్టు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. శిల్పి తో పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నార్శింగ్ పోలీసులు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు జడ్జి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజింది శిల్పా. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసం చేస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా…