టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. కరోనా మహమ్మారి సమయంలో అయితే.. భార్య, పిల్లలతో కలిసి రచ్చరచ్చ చేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గబ్బర్.. నెట్టింట పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నాడు. తాజాగా ‘లడ్డూ బాబా’ వీడియోతో ధావన్ ఆకట్టుకున్నాడు. అయితే గబ్బర్ చేసిన ఓ పోస్టు అభిమానుల అటెన్షన్‌కు గురిచేస్తోంది. ‘నాకు నిద్ర పట్టడం లేదు. ఎవరైనా సాయం…