జూలై 26 విజయ్ దివస్! 1999 జూలై 26న పాకిస్తాన్ పై భారత సైనికులు పైచేయి సాధించారు. దానికి మూడు నెలల ముందు నుండి పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకున్న రోజు అది. దాదాపు అరవై రోజుల పాటు సాగిన కార్గిల్ యుద్ధంలో పాక్ సైనికులను, చొరబాటు దారులను అడ్డుకుని భారత సైన్యం విజయకేతనం ఎగరేసిన రోజ�