Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని RK టెలిషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆకాష్ సరసన భావన అనే కొత్త అమ్మాయి నటిస్తోంది.