Shefali Shah: బాలీవుడ్ నటి షెఫాలీ షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ క్రైమ్, డార్లింగ్స్, జల్సా, హ్యూమన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో మరింత పేరు తెచ్చుకుంది.
విద్యా బాలన్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘జల్సా’ పేరుతో ఆమె నెక్ట్స్ మూవీ చేయనుంది. గతంలో ‘తుమ్హారీ సులు’ లాంటి హిట్ అందించిన డైరెక్టర్ సురేశ్ త్రివేణీ రెండోసారి విద్యాతో కలసి పని చేయబోతున్నాడు.తెలుగులో ‘జల్సా’ అనగానే మనకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది! అదే టైటిల్ ని ఎంచుకున్న విద్యా 2022లో జల్సా చేసేద్దాం అంటూ ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీమేల్ సెంట్రిక్ ఎంటర్టైనర్ షూట్ మొదలు…
ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీలకు నేరుగా అభిమానులతో మాట్లాడే వెసులుబాటు వచ్చేసింది. వారు అడిగిన ప్రశ్నలకి నటీనటులు తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ షెఫాలీ షా కూడా నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయింది. అందులో ఆమె చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు… షెఫాలి షా ‘కపూర్ అండ్ సన్స్, నీరజ’ సినిమాల్ని రిజెక్ట్ చేసిందట. కానీ, అవి తరువాత మంచి హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇంకా అలాంటి మిస్సైన సినిమాలు…