శిక్షలు ఎవరికి వేస్తారు..? నేరాలకు పాల్పడిన మనుషులకి! అవే నేరాలు (మనుషులపై దాడి చేయడం) జంతువులు చేస్తే.. వాటి జోలికి ఎందుకెళ్ళారంటూ రివర్స్‌లో మన మీదే ఎగబడతారు. నోరు లేని మూగజీవుల్ని కెలికినందుకు.. తగిన శాస్తే జరిగిందంటూ శాపనార్ధాలు పెడతారు కూడా! కానీ, ఆఫ్రికా దేశంలో మాత్రం భిన్నంగా ఓ గొర్రెకు శిక్ష వేశారు. ఓ మనిషిని చంపిన నేరంలో.. మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ…