Rashmika Mandanna: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇప్పుడు ఈ లేడీని నేషనల్ క్రష్ అని పిలుస్తారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో “నా సామి” సాంగ్ ఒక రేంజ్ లో హిట్ కొట్టింది. ఛలో సినిమాత�