కొత్తగా గడ్డం వచ్చిన యువకులు షేవింగ్ లేదా ట్రిమ్మింగ్ ఏది మంచిది.. అంటూ తరచుగా గందరగోళానికి గురవుతారు. హెయిర్ స్టైలింగ్ అనేది పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు యుక్తవయసులో ఉండి, మొదటిసారిగా కొత్త గడ్డం తీయాలని కోరుకుంటే, షేవింగ్ చేయాలా లేదా కత్తిరించాలా అని అయోమయంలో ఉంటే అప్పుడు ఈ కథనం మీ కోసం మాత్రమే. ట్రిమ్ చేసేటప్పుడు లేదా షేవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను…
అప్ఘాన్‌లో మగాళ్లకు గడ్డం ప్రాణ గండంగా మారింది. గడ్డం గొరిగిస్తే, ప్రాణం తీస్తామంటున్నారు తాలిబన్లు. షరియత్ చట్టాల్లో షేవింగ్‌కు స్థానం లేదంటూ బార్బర్ షాప్‌లకు వార్నింగ్‌లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్‌లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల…