Hum Mein Shahenshah Kaun: దాదాపు నలభై ఏళ్లుగా ఆగిపోయిన ఓ హిందీ సినిమా ఇప్పుడు వెండి తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే ‘హమ్ మేన్ షాహెన్‌షా కౌన్’. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనేక మంది ప్రముఖులు నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మాత రాజా రాయ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా తెరకెక్కిన సమయంలో హిందీ సినిమాను ఏలిన దిగ్గజ నటులంతా ఇందులో భాగమయ్యారు. సూపర్…