(ఏప్రిల్ 30న ‘నమక్ హలాల్’కు 40 ఏళ్ళు) అమితాబ్ బచ్చన్ ‘యాంగ్రీ యంగ్ మేన్’ ఇమేజ్ తో ఒకప్పుడు వరుస విజయాలు చూశారు. అయితే అదే మూసలో సాగిపోకుండా వైవిధ్యం కోసం నవరసాలూ ఒలికిస్తూ నటించి జనం చేత జేజేలు అందుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అనేక చిత్రాలలో హాస్యరసాన్నీ భలేగా పండించారు. అలా అమితాబ్ నవ్వు�