హీరో శర్వానంద్ హఠాత్తుగా డాక్టర్ అయిపోయాడేమిటా? అని ఆశ్చర్యపోకండీ…. తెర మీద మాత్రమే ఆయన డాక్టర్ కాబోతున్నారు. ఇటీవల విడుదలైన శ్రీకారం మూవీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుండి రైతుగా మారిపోయిన శర్వా, ఇప్పుడు డాక్టర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు. ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి… శర్వాను డాక్టర్ చేస్తోంది చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. అయితే ఆమె శర్వాతో సినిమా తీస్తోందని అనుకోకండీ…. ఓ షార్ట్ ఫిల్మ్ ను శర్వాతో…