Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా శర్వాకు మంచి హిట్టు అన్నదే లేదు. ఇక ఈ మధ్యనే బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.