Naari Naari Naduma Murari: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శర్వానంద్ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి…