Sharwanand, Krithi Shetty’s New Movie Title is Manamey: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. శర్వా చివరగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆడలేదు. అంతకుముందు ఆడవాళ్లు మీకు జోహార్లు, మహా సముద్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై…