సినీ ఇండస్ట్రీలో లుక్ ఎంతో ముఖ్యం. హీరోయిన్ అయినా.. హీరో అయినా మంచి లుక్ తప్పనిసరి. ఆ అందమే వారికి అవకాశాలను తీసుకొచ్చిపెడుతుంది. సినిమాలోని క్యారెక్టర్ కోసం కూడా హీరో, హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ లుక్స్, ఫిజిక్ మారుస్తుంటారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా మరికొందరు హీరోలు తమ కొత్త సినిమాల కోసం పూర్తి గెటప్ మార్చేశారు. తాజాగా…