ఇటీవల ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమాతో క్లీన్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. అయితే, ఈ సినిమా కథ విన్న తర్వాత రామ్ అబ్బరాజు తనకు దేవుడిలా అనిపించాడని చెప్పుకొచ్చాడు. “ఈ మధ్యకాలంలో క్లీన్ కామెడీ రాసుకోవడమే కాదు, స్క్రీన్ మీద అంతే చక్కగా పండించడం కూడా కష్టమైపోతుంది కదా?” అని ప్రశ్నించగా, దానికి ఈ మేరకు సమాధానం ఇచ్చాడు శర్వానంద్. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ ‘నారి నారి నడుమ మురారి’…
శర్వానంద్ హీరోగా హీరో శ్రీవిష్ణు కామియో చేసిన లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’,ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న హీరో శర్వానంద్, శ్రీవిష్ణు వ్యక్తిత్వం గురించి, ఆయనకున్న సినిమా పట్ల నిబద్ధత గురించి గొప్పగా మాట్లాడారు. దర్శకుడు రామ్ అబ్బరాజుతో శ్రీవిష్ణుకి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే, గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామజవరగమనా’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ గౌరవంతోనే, ఈ సినిమాలో శ్రీవిష్ణు…