Rajasekhar to act as Father to Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి మహానుభావుడు తర్వాత ఆయనకు సరైన హిట్టు పడలేదు. ఇక ఆ తర్వాత పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలు చేశారు. కానీ అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు ఇక ఆ తరువాత ఒకే ఒ�