శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్ తో ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకున్నాడని సమాచారం. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘బైకర్’ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమఅవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్ లో శర్వానంద్…
ఉప్పెన సినిమాతో సూపర్బ్ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ యూత్ క్రష్ లిస్టులో చేరిపోయింది. బెబమ్మ పాత్రలో కృతి శెట్టి అంత బాగా నటిచింది. మొదటి సినిమాలోనే విజయ్ సేతుపతి లాంటి నటుడి ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంత ఈజీ కాదు కానీ కృతి శెట్టి మాత్రం చాలా బాగా నటించి మెప్పించింది. అందం, అభినయమా రెండూ ఉండడంతో కృతి శెట్టి టాలీవుడ్…