యంగ్ హీరో శర్వానంద్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో దిట్ట… ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ ట్రాక్ ఎక్కిన శర్వా ప్రస్తుతం తన 35వ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిశాడు. న్యూ ఏజ్ సినిమాలకి కాస్త ఫన్ డోస్ ని యాడ్ చేస్తూ సినిమాలు చేసే శ్రీరామ్ ఆదిత్య, శర్వానంద్ ని మళ్లీ ‘రన్ రాజా రన్’ రోజులని…
యంగ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి నటుడు అనే క్రెడిబిలిటీ ఉంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో శర్వా దిట్ట. ప్రస్థానం లాంటి సినిమాలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శర్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి థాంక్స్ చెప్తూ శర్వానంద్ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. Read Also: Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న…