కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ కష్టాలని తీర్చే సినిమాగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్న పఠాన్ సినిమాలో దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. గత ఆరేడేళ్ళుగా హిట్ అనే…