Stock Market Closing: వారం చివరి ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఈ తగ్గుదల కనిపించింది.
R.Thyagarajan: ఇప్పటి వరకు దానం చేసిన వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కర్ణుడు. ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే వారు. ప్రస్తుత కాలంలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు.
Multibagger Tata Stocks: టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటి. దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ సమూహం భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో ముందు వరుసలో నిలిచింది.
Multibagger Stocks: స్టాక్ మార్కెట్‌లో మల్టీ బ్లాగర్ స్టాక్‌లు చాలా ఉన్నాయి. అవి కొన్ని సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి పదింతలు లాభాలను తెచ్చి పెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు కోటీశ్వరులయ్యారు.
Multibagger Stocks: టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన కార్పొరేట్ సంస్థలలో ఒకటి. స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న అనేక కంపెనీల జాబితాలో ఇదొకటి. చిన్న కంపెనీల షేర్లు కూడా టాటా బ్రాండ్ చెబితే చాలు రాకెట్ కంటే వేగంగా పెరుగుతాయి.
Share Story: స్టాక్ మార్కెట్‌లో చాలా స్టాక్‌లు కొద్ది రేటుతో మొదలయ్యాయి. వాటిని అప్పట్లో కొనుక్కొని పెట్టుకున్న వారు ప్రస్తుతం భయంకరంగా వెనకేసుకునేవారు. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో అనేక మల్టీబ్యాగర్ స్టాక్‌లు కూడా ఉన్నాయి.
Multibagger Stocks: గత వారం బుల్ మార్కెట్ ర్యాలీ బ్రేక్ పడినా.. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ కొత్త వారం శుభారంభం చేసింది. ఈ విధంగా చూస్తే జులై ప్రారంభం నుంచి మార్కెట్‌లో మళ్లీ ర్యాలీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
Share Market: దేశీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. రెండు రోజులు విరామం తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది. =రికార్డు స్థాయికి చేరిన తర్వాత మార్కెట్లో మొదలైన ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఆగడం లేదు.
Stock Market: చాలా రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ 750 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కేవలం రెండు నిమిషాల్లోనే రూ.2.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
Tata Tech IPO : టాటా గ్రూప్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్‌లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్‌లో వాతావరణం వేడెక్కింది.