Multibagger Stock: కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేల పరివర్తనలో నిమగ్నమై ఉంది. రైళ్ల జాప్యాన్ని తొలగించేందుకు గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.
Indian Railway Stocks: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో రైల్వే షేర్ల గురించి చాలా సందడి నెలకొంది. కొంతకాలంగా ఈ రైల్వే షేర్లు పెట్టుబడిదారులకు చాలా డబ్బు సంపాదించిపెట్టాయి.
Multibagger Stocks: భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అత్యుత్తమ మల్టీబ్యాగర్ స్టాక్‌లను ప్రస్తావిస్తే, రైల్వేలకు సంబంధించిన టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు అగ్రస్థానంలో నిలబడడం ఖాయం.
Multibagger Stock: టాటా గ్రూప్ భారతదేశంలోని అతిపెద్ద, పురాతన వ్యాపార సంస్థలలో ఒకటి. దీనికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. భారతదేశ పారిశ్రామికీకరణలో ఈ కంపెనీ ముఖ్యమైన పాత్ర పోషించింది.
Jio Financial Share: గత నెలలో దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా JFSL షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSEలలో లిస్టింగ్ కానున్నాయి.
Multibagger Stock: ఐటి, టెక్ రంగం గత కొన్నేళ్లుగా కష్టాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ అది ఇన్వెస్టర్లకు ఇది మంచి రాబడిని అందిస్తోంది. టెక్, ఐటీ కంపెనీలకు ఇటీవలి ఒకటి లేదా రెండు సంవత్సరాలు బాగాలేవు.
PVR: సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ పండితుల అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విశేషమేమిటంటే స్టాక్ మార్కెట్ లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Multibagger Stocks: స్టాక్ మార్కెట్ రంగం ఎప్పుడూ నల్లేరు మీద నడకలాంటిదే. ఎప్పుడు ముంచుతుందో తెలియదు. ఒకవేళ కనుక లాభాలు తెస్తే కోటీశ్వరులు కావడం ఖాయం. స్టాక్ మార్కెట్లో కొన్ని రంగాలు ఎప్పుడూ లాభాలను తెచ్చి పెడుతుంటాయి.
Solar Plant: దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం సోలార్ ఎనర్జీ సంస్థ స్వాన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుని భూమిని సమకూర్చింది. ఈ డీల్ తర్వాత కంపెనీ షేర్లకు రెక్కలు వచ్చాయి.