Stock Market : భారత స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బూమ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు నిరంతరం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.
Sensex: భారత స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సోమవారం BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ అప్‌వర్డ్ ట్రెండ్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65,000 మార్క్‌ను దాటగా, నిఫ్టీ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.