యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన చాలా మంది సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.. అందులో కొందరు పాపులర్ అయ్యారు. మరికొంతమంది చిన్న సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో చైతన్య రావ్ కూడా ఒకరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఓ మాదిరిగా ఆడింది.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి…