అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేతినిండా సినిమాలు ఉన్న టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అతను తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సాయి పల్లవితో జంటగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ “థాంక్స్”