మాస్ మహారాజా రవితేజ 2021 సంవత్సరాన్ని ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభించారు. కరోనా టైంలో అది కూడా 50% ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. హిట్ టాక్ తో నిర్మాతలను లాభాల బాట పట్టించింది. ఇక చాలాకాలం తరువాత హిట్ అందుకున్న రవితేజ తన మార్కెట్ ను పెంచుకోవడానికి సహాయపడే స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడీ”…