Shanto Khan Death: బంగ్లాదేశ్ అంతటా అశాంతి వాతావరణం నెలకొంది. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి సోమవారం దేశం విడిచిపెట్టారు. అయితే బంగ్లాదేశ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి చెడు వార్తలు వస్తున్నాయి. మరో చేదు వార్త తెర మీదకు వచ్చింది. లక్ష్మీపూర్ మోడల్ యూనియన్ పరిషత్ (యూపీ) చైర్మన్ సలీం ఖాన్, ఆయన కుమారుడు నటుడు శాంతో ఖాన్‌ను చాంద్‌పూర్ సదర్ ఉపజిల్లాలో కొట్టి చంపారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఫస్ట్-లైన్ మీడియా వర్గాల…