“బిగ్ బాస్ 5″లో షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా షణ్ముఖ్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అసలు హౌస్ లో షణ్ముఖ్ ఉన్నాడా ? లేదా ? అనే అనుమానం కలుగుతోంది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల లోబోకు షణ్ముఖ యజమానిగా నటించాల్సి వచ్చింది. ఈ రీజన్ తోనే లోబో చేసే పనుల వల్ల స్క్రీన్ స్పేస్ దక్కించుకోగలిగాడు. అయినప్పటికీ నాగార్జున సైతం…