ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ స్టాండర్డ్స్ పెంచిన దర్శకుడు, ఫిల్మ్ బౌండరీలని చెరిపేసిన దర్శకుడు, రాజమౌళినే ఆశ్చర్యపరిచే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శంకర్ మాత్రమే. కమర్షియల్ ఫార్మాట్ కి, టెంప్లెట్ సినిమాలకి సోషల్ మెసేజ్ అద్దితే అది శంకర్ సినిమా అవుతుంది. శంకర్ సినిమాలో హీరో అంటే సొసైటీ ఇష్యూని ప్రశ్నించాల్సిందే. అందుకే ఒకప్పుడు శంకర్ సినిమాలకి ఆడియన్స్ కనెక్టివిటి ఎక్కువగా ఉండేది. మళ్లీ తన వింటేజ్ ఫామ్ ని చూపించడానికి, సాలిడ్…