క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ తో RC 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే వైజాగ్ ప్రాంతంలో లేటెస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. కియారా అద్వానీ, రామ్ చరణ్ పై డిజైన్ చేసిన చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని శంకర్ షూట్ చేశాడు. ఇక్కడితో RC 15 షూటింగ్ కి షెడ్యూల్ బ్రేక్ ఇచ్చిన శంకర్, మరో పాన్ ఇండియా…