ప్రముఖ దర్శకుడు శంకర్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రత్యేక అతిథిగా రానున్నట్లు సమాచారం. కాగా, శంకర్- రణ్వీర్ సింగ్ కాంబోలో ‘అపరిచితుడు 2’ పాన్ ఇండియా సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో…