టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే అసలు సల్మాన్ ను హరీష్ ఎందుకు కలిశాడు ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని, అందుకే సల్మాన్ ని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో…