దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 52 ఏళ్ళ వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల క్రికెట్ ప్రపంచంతో పాటు సెలెబ్రిటీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 1999 ప్రపంచ కప్‌ను గెలవడంలో భాగమయ్యాడు. షేన్ వార్న్ గొప్ప లెగ్ స్పిన్నర్‌లలో ఒకరు. ఆయన క్రికెట్ కెరీర్ లో 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు. షేన్ వార్న్…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ జ్ఞాపకాలను స్మరించుకుంటోంది. భారత క్రికెట్‌లో కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇండియాలో సూపర్ డూపర్ హిట్ లీగ్ ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడింది షేర్ వార్న్ జట్టే కావడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన వార్న్ ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. తొలి…
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్(52) హఠాన్మరణం చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు ఆస్ట్రేలియాలో మీడియా వెల్లడించింది. తొలుత తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ గుండెపోటుకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు…
క్రికెట్ చరిత్రలో టాప్ స్పిన్నర్లు ఎవరు అనే చర్చలో తప్పకుండ వచ్చే పేరు ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. అయితే టెస్ట్ క్రికెట్ లో 708 వికెట్లు తీసిన వార్న్ తాజాగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో ఉన్న టాప్ 5 బ్యాటర్లు వీరే అంటూ ప్రకటించాడు. అయితే వార్న్ ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతను గత కొంత కాలంగా అన్ని రకాల బౌలర్లను ఎందుకుంటూ…
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఆట చివరి రోజు విజయానికి ఇండియాకు 9 వికెట్లు కావాల్సి ఉండగా… 8 వికెట్లు సాధించిన భారత బౌలర్లు ఆఖరి వికెట్ ను పడగొట్టలేకపోయారు. దాంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన గురించి స్పందించారు.…