Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మరణానికి సంబంధించిన ఘటనలో కొత్త మలుపు తిరిగింది. 2022 మార్చి 4న థాయ్‌లాండ్ లోని కోహ్ సమూయి ద్వీపంలోని ఓ విల్లాలో ఆయన హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో గుండెపోటే ప్రధాన కారణమని భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సంఘటనా స్థలంలో �