Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలసి ఓ వివాహానికి హాజరైన బాలుడు ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు.