మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో ఇద్దరు డాక్టర్లు దూకి సుసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వైద్యులు ఎఫ్ జడ్ బైక్‌పై వచ్చి..శామీర్‌పేట్ చెరువలో దూకినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… వారు చెరువులో దూకే ముందు వారి బైక్, బ్యాగులు, సెల్ ఫోన్లు చెరువు గట్టుపై వదిలేయడంతో వారిని స్థానికులు గుర్తించారు. read more :…