Shambala OTT Release: యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన ‘శంబాల’ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుందుకుంది. సూపర్ నాచురల్ అండ్ త్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ‘యుగేందర్ ముని’ తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో మెప్పించింది. కథ రొటీన్ అయినా దానిని తెరకెక్కించిన తీరు కాస్త…