లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప2 ఇయర్ ఎండింగ్ లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ నుండి తప్పుకుని బాలయ్య అఖండ2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఢాకూ మహారాజ్‌తో హిట్ అందుకున్న బాలయ్య.. హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ2తో…
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. అతని ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే ‘శంబాలా’ సినిమా చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది సాయి…
ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు. టైటిల్ పోస్టర్‌లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో…