షమా సికందర్… ఈ పేరు తెలియని బాలీవుడ్ ప్రియులు ఉండరు. అయితే, ఆమె సినిమాల్లో సంచలనాలు సృష్టించలేదు. ప్రధానంగా టీవీ సిరియల్స్, షోస్ చేస్తుంటుంది. కానీ, తన హాట్ ఫోటోషూట్స్ తో సొషల్ మీడియాలో రెగ్యులర్ గా దుమారం రేపుతుంది. అదే ఆమె పాప్యులారిటి సీక్రెట్! ఆగస్ట్ 4న బర్త్ డే జరుపుకున్న హాట్ గాళ్ షమా వయస్సెంతో తెలుసా? 40 ఏళ్లు! 30 దాటి 40 లోకి వచ్చేసినా కూడా ఆమె అందం తగ్గకపోవటం, పైగా…