మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్. Also Read : Jailer2 shooting…
బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9 న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయినప్పటి నుండి ఈ జంట తమ వేడుకల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆదివారం కత్రినా, విక్కీ వారి మెహందీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన వరుస చిత్రాలను పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో కత్రినా విక్కీతో కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. మరొకదానిలో ఆమె విక్కీ తండ్రి షామ్ కౌశల్‌తో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ…