చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్…
రౌడీ హీరోను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాలిని పాండే. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.. కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. అన్ని ప్లాపులే పలకరించాయి.. దాంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషలలో సినిమాలు చేసింది.…