తెలుగువారికి మలయాళం మాట్లాడటం ఎంత కష్టమో! మలయాళీలకు తెలుగు భాష మాట్లాడటమూ అంతే కష్టం. అయితే తొలిసారి తెలుగు సినిమా ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్ర చేస్తున్న మలయాళ నటుడు దేవ్ మోహన్ మాత్రం ఇష్టపడి, కష్టపడి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ…
‘పుష్ప’ ‘భరతుడ్ని’ కలిశాడు! ఎక్కడా అంటారా? ‘శాకుంతలం’ సెట్స్ మీద! అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్ లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ కూతురు వద్దకి తరలి వచ్చాడు. అల్లు వారసురాలు ‘భరతుడి’ గెటప్ లో కెమెరా ముందు నటిస్తుంటే స్వయంగా ఐకాన్ స్టార్ చూసి మురిసిపోయాడు! ‘శాకుంతలం’ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. అర్హా రాజకుమారుడు భరతుడుగా అలరించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణికం ప్రస్తుతం శరవేగంగా…