లేడీ సూపర్ స్టార్ సమంతా, గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన మూవీ ‘శాకుంతలం’. కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సమంతా ‘శకుంతలా దేవి’గా నటించగా, దేవ్ మోహన్ ‘దుష్యంత మహారాజు’గా నటించాడు. ఈ ఇద్దరికీ పుట్టిన ‘భరతుడి’గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటించింది. ఫాంటసీ డ్రామాగా అనౌన్స్మెంట్ తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన ఈ మూవీ 80 కోట్ల భారి బడ్జట్ తో…